పౌరుడి పాదాలను కడిగిన రాష్ట్రమంత్రి.. రోడ్లు సరిగ్గా లేవని క్షమాపణ - పౌరుడి పాదాలను కడిగిన రాష్ట్రమంత్రి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 17, 2023, 9:07 AM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

ఓ పౌరుడి పాదాలను కడిగారు మధ్యప్రదేశ్​ విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమ్న్​ సింగ్​. గ్వాలియర్​లో పర్యటిస్తున్న ఆయన రోడ్ల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లు సరిగ్గా లేనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పారు. అనంతరం అక్కడే ఉన్న ఓ పౌరుడి కాళ్లను కడిగారు. త్వరలోనే మురికినీటి కోసం తవ్విన గుంతను పూడుస్తామని కొత్త రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. 

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.