thumbnail

By

Published : Apr 22, 2022, 7:02 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

ETV Bharat / Videos

బైక్​పై ప్రేమజంట హల్​చల్.. నడిరోడ్డుపై రొమాన్స్ చేస్తూ..

lovers jolly bike ride: కర్ణాటకలో ఓ ప్రేమికుల జంట నడిరోడ్డుపై హల్​చల్​ చేసింది. పల్సర్​ బైక్​ పెట్రోల్ ట్యాంక్​పై ప్రియురాలిని కూర్చోపెట్టుకుని రైడ్​కు వెళ్లాడు ఓ యువకుడు. గట్టిగా ఒకరినొకరు హత్తుకుని రోడ్డుపై ప్రయాణించారు. లారీలు, బస్సులు తమకేవీ అడ్డుకావన్నట్టుగా నడిరోడ్డుపై దూసుకెళ్లారు. వీరి ఔట్​డోర్ రొమాన్స్‌ను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది. బైక్​పై వెళ్లిన వ్యక్తి హెచ్​డీ కోటేకు చెందిన స్వామిగా చామనగర్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.