Live Video: కోతిని వేటాడిన చిరుత.. చెట్టుపైకి ఎక్కి మరీ... - వైరల్​ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 30, 2022, 1:37 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

పులులు, చిరుతలను కోతులు ఆటపట్టిస్తున్న చాలా వీడియోలు సోషల్​ మీడియాలో చూసే ఉంటాం. అయితే, ఓ చిరుత చెట్టుపైకి ఎక్కి కోతిని వేటాడిన సంఘటన మధ్యప్రదేశ్​లోని పన్నా టైగర్​ రిజర్వ్​లో జరిగింది. చెట్టుపైకి చప్పుడు కాకుండా ఎక్కి కోతిని నోటకరుచుకుని దిగింది. ఈ దృశ్యాలను టైగర్​ రిజర్వ్​లోని సీనియర్​ గైడ్​ పునీత్​ శర్మ తన కెమెరాలో బందించారు. ​ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.