పెళ్లి మండపంలో జోర్దార్గా డోలు వాయిస్తున్న వధువు వైరల్ వీడియో - డోలు వాయిస్తున్న వధువు చెండా న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17333569-thumbnail-3x2-bfsdbfds.jpg)
కేరళలోని త్రిసూర్ జిల్లాకు చెందిన ఓ వధువు పెళ్లి మండపంలో డోలు వాయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జిల్లాలోని గురువాయూర్ ఆలయంలో వధువు చెండా డోలు వాయిస్తూ ఆమె తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ కళలో నైపుణ్యం ఉన్న ఆమె తండ్రి కూడా వధువుతో పాటు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST