'రికార్డు స్థాయిలో ధ్యానం కోనుగోలు కేంద్రాలు.. కోటి మెట్రిక్​ టన్నుల సేకరణనే లక్ష్యం' - ధాన్యం సేకరణ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 26, 2022, 2:33 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

Gangula Kamalkar speech on paddy collection: వానాకాలంలో చేతికి వచ్చిన కోటి మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మరో వారంలో కొనుగోలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గతంలో ఎన్నడూ లేనంత పంట ఈసారి వస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 వేలకి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మంత్రి గంగుల కమాలాకర్‌తో మా ప్రతినిధి అలీముద్ధీన్‌ ముఖాముఖి.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.