మద్యం దుకాణాల సమీపంలో ఏనుగుల గుంపు హల్​చల్​.. అందుకే వచ్చాయా?

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 12, 2023, 1:34 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

ఉత్తరాఖండ్​లోని హరిద్వార్‌ జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. రాత్రి సమయంలో లక్సర్ రోడ్​లోని మద్యం దుకాణాల సమీపంలో హల్​చల్​ చేసింది. అటవీ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు.. ఏనుగులను అడవుల వైపు చెదరగొట్టారు. ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నిరంతరం పెట్రోలింగ్​ చేస్తున్నట్లు వారు వెల్లడించారు. ఈ ప్రాంతంలో చెరుకు తోటలు ఎక్కువగా ఉన్న కారణంగా ఏనుగులు వస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.