గుజరాత్లో జోరుగా శాసనసభ ఎన్నికల పోలింగ్ - గుజరాత్ ఎన్నికలు 2022
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17080980-thumbnail-3x2-1.jpg)
ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో మొదటి దశ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ స్టేషన్ల ఎదుట బారులు తీరారు. రెండో దశ ఎన్నికలు డిసెంబర్ 5న జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST