అమర్నాథ్లో వరద విలయం.. కొట్టుకుపోయిన యాత్రికుల గుడారాలు.. - అమర్‌నాథ్ వరదలు
🎬 Watch Now: Feature Video
పవిత్ర అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతున్న వేళ.. ప్రకృతి కన్నెర్రజేసింది. మెరుపు
వరదలు అమర్‌నాథ్ గుహ కింద ప్రాంతాలను ముంచెత్తాయి. యాత్రికుల గుడారాలు వరదలో కొట్టుకుపోయాయి. మెరుపు వరదలతో.. అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గల్లంతైనవారి కోసం.. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ముమ్మరంగా వెతుకున్నాయి. బాధితులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST