PRATHIDHWANI రాజకీయ వివాదాలకు వేదికగా మారుతున్న రాజ్‌భవన్‌లు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 8, 2022, 9:41 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

PRATHIDHWANI రాజకీయ వివాదాలకు ఇటీవల కాలంలో రాజ్‌భవన్‌లు వేదికగా మారుతున్నాయి. గవర్నర్లు పతాక శీర్షికల్లోనిలుస్తున్నారు. ఎందుకని ఇలా వరసగా వారు వివాదాలకు కేంద్రబిందువులుగా మారుతున్నారు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ్‌బంగ ఇలా ఒక్కటేమిటి రోజురోజుకీ రాజ్‌భవన్ - సచివాలయాల మధ్య అగ్గి బుగ్గిలా మారుతోంది పరిస్థితి. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్రప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలకు రాజ్యాంగ పాలకులుగా వచ్చిన గవర్నర్ల మధ్య మాటలమంటలూ విస్తుబోయేలా చేస్తున్నాయి. ఎందుకీ పరిస్థితి? కేంద్రంలోని అధికార భాజపాయేతర పార్టీల పాలిత రాష్ట్రాల నుంచే ఈ వివాదాలు తరచు ఎందుకు తెరపైకి వస్తున్నాయి. లక్ష్మణరేఖ దాటుతోంది ఎవరు. తక్షణ సంస్కరణ చేపట్టాల్సింది ఎక్కడ. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.