PRATHIDHWANI నేతలపై కేసుల విచారణ నత్తనడక సాగడానికి కారణమేంటి - ETV BHARAT PRATHIDHWANI DEBATE

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 15, 2022, 9:36 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ప్రజాప్రతినిధులపై కేసులను తొలుత విచారించాలి ఆ తర్వాతే మిగిలిన కేసుల విచారణ చేపట్టాలి.. సీబీఐ, ఈడీ కేసుల విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేయాలి. ఇదీ ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులపై సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీ విజయ్ హన్సారియా నివేదన. కింది కోర్టుల్లో ఈ మేరకు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కీలక సిఫారసులు చేశారు. అయితే తెలంగాణతోపాటు 9 రాష్ట్రాల హైకోర్టులు ప్రజాప్రతినిధుల కేసుల వివరాలు ఇంకా పంపలేదన్న విషయాన్నీ ప్రస్తావించారు. అసలు నేతలపై కేసుల విచారణ నత్తనడక సాగడానికి కారణమేంటి.. ఈ విషయంలో ఎదురవుతున్న ఆటంకాలేంటి అమికస్ క్యూరీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటే విచారణ వేగం పుంజుకునే అవకాశం ఉందా.. ఇదే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.