చెరువు మత్తడి.. నీటికి ఎదురీదుతూ చేపల సవ్వడి... - చేపల వేట

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 11, 2022, 12:44 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరంలో పెద్ద చెరువు మత్తడి దూకడంతో చేపలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. చేపలు నీళ్లకు ఎదురు ఈదుతూ సవ్వడి చేశాయి. ఒకే చోట వందల చేపలు నీళ్లలో ఎదురు ఈదటంతో స్థానికులు ఆ దృశ్యాలను తమ చరవాణిల్లో బంధించారు. సమీప గ్రామాల ప్రజలు చేపలు పెట్టేందుకు ఎగబడ్డారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.