డ్యాన్స్​ చేస్తూ స్టేజ్​పైనే గుండెపోటుతో కుప్పకూలిన మహిళ - పెళ్లి వేడుకలో డ్యాన్స్​ చేస్తూ గుండేపోటు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 16, 2022, 4:37 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

మధ్యప్రదేశ్​లోని ఓ పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. సంగీత్​ కార్యక్రమంలో డ్యాన్స్​ చేస్తున్న మహిళ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. సివనీ జిల్లాలో బఖారీ గ్రామానికి చెందిన యశోద వివాహానికి వెళ్లింది. పెళ్లి బృందం ఏర్పాటు చేసిన సంగీత్​లో తన అక్కచెల్లెళ్లతో కలిసి డ్యాన్స్​ చేస్తుండగా ఒక్కసారిగా వేదికపైనే గుండెపోటుతో కుప్పకూలింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.