ముఖ్యమంత్రిపైకి కుర్చీ విసిరిన గుర్తు తెలియని వ్యక్తి.. సిబ్బంది అలర్ట్ - Nitish Kumar latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-17744694-thumbnail-4x3-cmmm.jpg)
బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఔరంగాబాద్‌లో ఓ ప్రభుత్వ భవనాన్ని ప్రారంభించడానికి వెళ్లిన ఆయనపై.. గుర్తు తెలియని వ్యక్తి కుర్చీని విసిరాడు. కుర్చీ ముఖ్యమంత్రికి సమీపంలో పడింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే నీతీశ్ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నీతీశ్‌పై దాడి జరగకుండా ఆయన సిబ్బంది చేతులు అడ్డుపెట్టి జాగ్రత్తపడ్డారు.
Last Updated : Feb 14, 2023, 11:34 AM IST