ఉక్కు తలతో నిమిషంలో 51 వెలగకాయలు బ్రేక్ - లాల్ ధర్మేంద్ర సింగ్ బిహార్
🎬 Watch Now: Feature Video
ఉక్కు కంటే బలమైన తలతో 51 వెలగకాయలను ఒక్క నిమిషంలో పగులగొట్టాడో వ్యక్తి. భారత్‌లోని రికార్డులతో పాటు ప్రపంచ రికార్డుల్లో పేరు సంపాదించాడు. హెడ్ మ్యాన్‌గా పేరొందిన బిహార్‌కు చెందిన లాల్ ధర్మేంద్ర సింగ్... గతంలో ఎన్నో సాహసాలు చేశాడు. తక్కువ సమయంలోనే ఇనుప చువ్వలను వంచేసి గిన్నిస్ రికార్డు కైవసం చేసుకున్నాడు. అంతే కాకుండా ఎన్నో స్టేజీ ప్రదర్శనలతో పాటు టీవీ షోలలోనూ తన టాలెంట్‌తో అబ్బురపరుస్తున్నాడు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST