రోడ్డుపై భారీ పైథాన్ హల్​చల్ - ఉత్తరాఖండ్ హరిద్వార్ లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 20, 2022, 1:02 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని బీహెచ్​ఈఎల్​ సమీపంలో ఓ భారీ కొండచిలువ హల్​చల్ చేసింది. అనకొండ మాదిరిగా పొడవుగా ఉన్న పైథాన్ రోడ్డు దాటింది. ఈ దృశ్యాలను ఓ స్థానికుడు తన మొబైల్​లో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ విషయం అటవీ అధికారులు దృష్టికి వెళ్లగా వర్షాకాలంలో పాములు ఇలా రోడ్డుపైకి రావడం సహజమేనని అన్నారు. తాము ఘటనాస్థలికి చేరుకునేసరికి పైథాన్ అడవిలోకి వెళ్లిపోయిందని తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.