యాంకర్ రష్మి డైట్ సీక్రెట్ ఇదే.. ఆ ఫుడ్ చూస్తే ఆగలేదట! - యాంకర్ రష్మి అందం సీక్రెట్
🎬 Watch Now: Feature Video
Anchor Rashmi Diet: నటిగా, వ్యాఖ్యాతగా అటు వెండితెర, ఇటు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రష్మి. తన అందం, చలాకీతనంతో ఎంతో మంది అభిమానులను కట్టిపడేశారు. తాజాగా తన సౌందర్యం, ఫిట్‌నెస్‌కు గల రహస్యాన్ని తెలిపారామె. తాను పాటించే డైట్‌ను వివరించారు. ఇంకా తనకు వంట చేయడం వచ్చా? ఇష్టమైన స్వీట్, ఆహారం ఏంటి? స్ట్రీట్ ఫుడ్‌లో ఏదంటే ఎక్కువగా ఇష్టం? వంటి విషయాలను చెప్పారు. అవన్నీ ఆమె మాటల్లోనే వినేద్దాం...
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST