ఆకట్టుకున్న ఎయిర్ షో.. అబ్బురపరిచిన వైమానిక విన్యాసాలు - కర్ణాటక బెంగళూరు లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video

కర్ణాటక బెంగళూరులో వైమానిక ప్రదర్శనకు జోరుగా సన్నాహాలు జరిగాయి. ఫిబ్రవరి 13 నుంచి 17వరకు యెలహంకలోని వైమానిక కేంద్రంలో ఈ ప్రదర్శన జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ వైమానిక ప్రదర్శనను ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన రిహార్సల్స్‌లో హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు పాల్గొన్నాయి. జెట్ ఫైటర్ల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
Last Updated : Feb 14, 2023, 11:34 AM IST