అంబులెన్స్​లో తోడబుట్టిన గుర్రం- రోడ్డుపై 8కి.మీ పరుగెత్తిన మరో అశ్వం - ఉదయ్​పుర్ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 22, 2022, 12:05 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

మనుషుల మధ్యే కాదు జంతువుల మధ్య కూడా భావోద్వేగాలు ఉంటాయనడానికి ఈ దృశ్యాలే నిదర్శనం. తోడబుట్టిన గుర్రం అంబులెన్సులో వెళ్తుండటం చూసి.. మరో అశ్వం దాన్ని ఫాలో అయ్యింది. రోడ్డుపై 8కి.మీ ఆగకుండా పరుగెత్తింది. చివరకు అంబులెన్సు ఆస్పత్రిలో ఆగాక సోదరిని చూసి శాంతించింది. రాజస్థాన్ ఉదయ్​పుర్​లో అనారోగ్యానికి గురైన ఓ గుర్రాన్ని జంతు సంరక్షణ కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. అశ్వాల మధ్య అనుబంధం చూపరులను కట్టిపడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.