'లూడో గేమ్' చిచ్చు.. ట్రైన్లోనే కొట్టుకున్న ప్రయాణికులు - ముంబయి లోకల్ ట్రైన్లో ఫైటింగ్
🎬 Watch Now: Feature Video
Mumbai Ludo Game Fight: లూడో గేమ్ విషయమై కొందరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ముంబయి భాయందర్ నుంచి చర్చ్గేట్కు వెళ్తున్న లోకల్ ట్రైన్లో పరస్పరం కొట్టుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి 11.50 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఘర్షణలో కొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనపై దహిసర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST