ఆ అందాలు చూడాలంటే రెండు కళ్లు చాలవు - అతివల హొయలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 29, 2019, 5:07 AM IST

Updated : May 29, 2019, 5:58 AM IST

అందమైన వస్త్రాల్లో అతివలు హొయలుపోతుంటే ఆ అందాన్ని రెండు కళ్లతో చూడలేం. చూసిన అందాన్ని పదే పదే చూడాలనిపించేంత హూందాగా ఫ్యాషన్ షో చేశారు లెఫ్ట్ కళాశాల విద్యార్థులు. ఈ కార్యక్రమం హైదరాబాద్​లోని మాదాపూర్​లో గ్రాడ్యుయేషన్ డే పురస్కరించుకొని ఫ్యాషన్ నోవా 2019 డైరెక్టర్ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో విద్యార్థులు విభిన్న రకాల వస్త్రాలను ధరించి ప్రదర్శించిన ఫ్యాషన్ షో ఆద్యంతం ఆకట్టుకుంది.
Last Updated : May 29, 2019, 5:58 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.