ప్రపంచంలోనే నెం.1 ఇస్మార్ట్​ శునకం 'కాసే' - కాసే'

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 14, 2019, 12:51 PM IST

Updated : Sep 30, 2019, 1:50 PM IST

విపత్తుల సమయంలో శునకాలు ఎంతో కీలకం. బాధితులను గుర్తించడంలో, మున్ముందు జరగబోయే ప్రమాదాలను పసిగట్టి సిబ్బందిని అప్రమత్తం చేయడంలో వాటిది కీలక పాత్ర. ఇలాంటి 'రెస్క్యూ డాగ్​'లు అన్నింటికీ పీపుల్​ మ్యాగజైన్ ఓ పోటీ పెట్టింది. 'క్యూటెస్ట్ రెస్క్యూ డాగ్' టైటిల్ దక్కించుకునేందుకు 7వేల శునకాలు పోటీపడ్డాయి. చివరకు అమెరికా న్యూజెర్సీకి చెందిన ఆరేళ్ల 'కాసే' విజేతగా నిలిచింది.
Last Updated : Sep 30, 2019, 1:50 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.