నింగికెగిరిన ప్రపంచ మొట్ట మొదటి హైడ్రోజన్​ విమానం - uk latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 25, 2020, 8:26 AM IST

హెడ్రోజన్​ ఇంధన శక్తితో నడిచే మొట్ట మొదటి విమానం లండల్​లోని క్రాన్​ఫీల్డ్ విమానాశ్రయం నుంచి నింగికెగిరింది. ఆరుగురు కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ చిన్నసైజు విహంగాన్ని జీరో ఏవియా సంస్థ రూపొందించింది. తొలి ట్రిప్​లో 20 నిమిషాలు ప్రయాణించింది. దాదాపు 400 కి.మీ ప్రయాణించేలా ఈ ఉద్గార రహిత విమానాన్ని అభివృద్ధి చేయాలని జీరో ఏవియా సంస్థ భావిస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.