రెక్కల దుస్తుల్లో 'పక్షి రాజా'ల్లా ఎగిరిపోయారు - Wingsuit flying at yuhu peak china

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 15, 2019, 3:29 PM IST

సుమారు 990 మీటర్ల ఎత్తులో పక్షుల్లా ఎగిరిపోతున్న వీరంతా వింగ్​ సూట్​ ఫ్లయింగ్​ ప్రపంచ ఛాంపియన్​షిప్​ గెలవడానికి పోటీపడుతున్నారు. పక్షి రెక్కలలాంటి దుస్తులు ధరించి గంటకు 160 కి.మీ వేగంతో దూసుకుపోయారు. చైనా హునాన్ రాష్ట్రం​ జంగ్​జియాజి నగరంలోని యూహూ పర్వతం వద్ద జరిగిన ఈ పోటీల్లో 11 దేశాలకు చెందిన విహంగహరాయుళ్లు పాల్గొంటున్నారు. ఆదివారం తుది విజేతను ప్రకటించనున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.