సౌదీ ఎడారిలో కళ్లు చెదిరే రేస్ - దాకర్ రేస్ సౌదీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10103838-920-10103838-1609674413147.jpg)
కళ్లు చెదిరే దృశ్యాలు, ప్రమాదకర ఎడారి దారులు, మెరుపు వేగంతో దూసుకెళ్లే రైడర్లు..ఇవన్నీ కలగలిపిన 2021 దాకర్ రేస్ సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. రేస్‌లో పాల్గొనే రైడర్లు జెడ్డాకు వచ్చారు. 5వేల కిలోమీటర్లు ఉన్న ఎడారిలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ రేస్‌లో 12 స్టేజ్‌లు ఉంటాయి. పోటీలో పాల్గొనేవారు ఎయిర్‌బ్యాగ్ జాకెట్‌ను తప్పని సరిగా ధరించాలని అధికారులు ఆదేశించారు. రోడ్ బుక్‌ను తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు. కార్లోస్ సెయిన్జ్ నాలుగో దాకర్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యారు. తొమ్మిది సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా గెలుపొందిన సెబాస్టియన్ లోయబ్ ఈ సంవత్సరం పోటీల్లో పాల్గొననున్నారు.