కరోనా చికిత్స కోసం ఆసుపత్రిగా మారిన లాడ్జి - కరోనా ఎఫెక్ట్: హోటళ్లను ఆసుపత్రులుగా మార్చిన అమెరికా
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6303705-thumbnail-3x2-asp.jpg)
అమెరికాలోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ బాధితులకు చికిత్స అందించేందుకు వాషింగ్టన్లో ఓ లాడ్జిని కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఇందులో 85 పడకలు ఉంటాయి. ప్రతి గదిలో వేడిని నియంత్రించే విధంగా పరికరాలు, వెంటిలేషన్, గాలి వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేశారు. కరోనాతో అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 11మంది ప్రాణాలు విడిచారు.