స్పెయిన్​: క్యానరీ ద్వీపంలో ఎగిసిన కార్చిచ్చు - అగ్నిమాపక సిబ్బంది

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 19, 2019, 4:44 PM IST

Updated : Sep 27, 2019, 1:01 PM IST

స్పెయిన్​లోని క్యానరీ ద్వీపంలో కార్చిచ్చు పెద్ద ఎత్తున చెలరేగింది. 4,200ఎకరాల భూమి దగ్ధమైపోయింది. ఉవ్వెత్తున ఎగసిపడిన అగ్ని జ్వాలలను అదుపు చేసేందుకు దాదాపు 600మంది అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. 9 హెలికాఫ్టర్లు, 2 విమానాల సాయంతో మంటలను ఆర్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 4000మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా చుట్టుపక్కల 40గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Last Updated : Sep 27, 2019, 1:01 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.