ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్ డే సందర్భంగా ఆదివారం ఈఫిల్ టవర్ వద్ద తారా జువ్వలతో ఆకాశమంతా వెలిగిపోయింది. అద్భుతమైన బాణాసంచా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.