కళ్లు చెదిరేలా ర్యాంప్ వాక్..! - అమెరికా
🎬 Watch Now: Feature Video
మహిళా దినోత్సవం సందర్భగా అమెరికా లాస్ ఏంజిల్స్‌లో ఫ్యాషన్ షో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ డిజైనర్ క్రిస్టియన్ కోవాన్ రూపొందించిన దుస్తులు ధరించి ర్యాంప్ పై హొయలొలికించారు అతివలు.