'బైడెన్‌కే అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది' - అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు
🎬 Watch Now: Feature Video

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రత్యర్థి జో బైడెన్ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ రక్షణ రంగ నిపుణులు కమడోర్ చిత్రపు ఉదయ్ భాస్కర్.. ఈటీవీ భారత్‌తో కీలక విషయాలు పంచుకున్నారు. చాలా పోల్స్ జో బైడన్‌కే అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. అమెరికాతో మంచి సంబంధాలు కలిగి ఉన్న భారత్ సహా ఇతర దేశాలకు ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయని తెలిపారు.