రోజూ లక్షల్లో కేసులు- కరోనా పరీక్షల కోసం కిలోమీటర్ల క్యూ - అమెరికా కొవిడ్ కేసులు
🎬 Watch Now: Feature Video
అమెరికాలో కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయికి చేరింది. రోజురోజుకు కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి క్యూ కడుతున్నారు. విస్కాన్సిన్లోని మిల్వాకీ నగరంలో ప్రజలు వాహనాల్లోనే ఉండి ఆసుపత్రుల వద్ద తమ వంతు కోసం గంటలపాటు ఎదురుచూస్తున్నారు. ఫలితంగా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు.. భారీ సంఖ్యలో వస్తున్న కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు అక్కడి వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.