విధ్వంస చిత్రం - మృతి
🎬 Watch Now: Feature Video

అమెరికాలోని అలబామా రాష్ట్రాన్ని టోర్నడో కుదిపేసింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం జరిగింది. నష్టం తీవ్రతను హెలికాఫ్టర్ నుంచి చిత్రీకరించిన దృశ్యాలు కళ్లకుగట్టాయి.
Last Updated : Mar 5, 2019, 11:26 AM IST