క్యాపిటల్ భవనం వద్ద ఉద్రిక్తవాతావరణం - అమెరికా కాంగ్రెస్
🎬 Watch Now: Feature Video
అమెరికా కాంగ్రెస్.. జో బైడెన్‌ను నూతన అధ్యక్షునిగా ప్రకటించే నేపథ్యంలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనం వద్దకు వచ్చారు. వారిని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. పలువురు పెప్పెర్ స్ప్రే సహా ఇతర ఆయుధాలతో ఉన్నట్లు గమనించారు. ఆ క్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరువర్గాలు బాహాబాహికి దిగాయి. దీంతో అక్కడ ఉన్న అధికారులను సెనేట్ గదుల్లోకి తీసుకెళ్లారు. నిరసనకారులు స్టాచ్యూరీ హాల్లోకి ప్రవేశించి అద్దాలను ధ్వంసం చేశారు. బైడెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.