ఫ్యాషన్ వీక్లో 'అర్మానీ' దుస్తులు అదుర్స్ - milano fashion week
🎬 Watch Now: Feature Video

ఇటలీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ రూపొందించిన పలు దుస్తుల్లో యువకులు ఆకట్టుకున్నారు. ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగుతోన్న 'మిలానో ఫ్యాషన్ వీక్'లో భాగంగా అర్మానీ వస్త్ర ప్రదర్శన చేపట్టారు. ఇందులో 30 మంది ఒలింపిక్, పారాఒలింపిక్ క్రీడాకారులు అర్మానీ రూపొందించిన దుస్తుల్లో హొయలొలికించారు.