భూలోకస్వర్గాన్ని తలపిస్తున్న వాయవ్య చైనా - snow fall in northwest China

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 26, 2020, 5:50 PM IST

చైనాలోని టెకీస్​ రివర్​ నేషనల్​ వెట్​ల్యాండ్​ పార్కు ‍‌హిమపాతంతో శ్వేతవర్ణం సంతరించుకుంది. నది పరీవాహక ప్రాంతంలో మంచు బిందువులతో కూడిన నేల, చెట్ల కొమ్మల అందాలు ఎంతో రమ్యంగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా ఆవరించిన మంచు... పర్యటకులను రంజింప చేస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.