నిరసనల ముసుగులో దొంగతనాలు-ఎక్కడంటే! - protests regarding Walter Wallace killing
🎬 Watch Now: Feature Video
ఫిలడెల్ఫియాలో నల్లజాతీయుడైన వాల్టర్ వాలెస్ మృతికి నిరసనగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. ఈ నిరసనల ముసుగులో కొందరు దుండగులు స్థానికంగా ఉన్న స్టోర్స్‌లో దొంగతనాలకు పాల్పడిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. అయితే పోలీసులు విడుదల చేసిన వీడియోలు వాలెస్‌ను కాల్చి చంపిన ప్రదేశంలోనివి కావని తెలుస్తోంది.