పిల్లల ఆసుపత్రిలో 'స్పైడర్‌మ్యాన్' సందడి - టామ్ హోలాండ్
🎬 Watch Now: Feature Video
అమెరికాలోని ఓ పిల్లల ఆసుపత్రిలో 'స్పైడర్‌మ్యాన్- ఫార్ ఫ్రమ్ హోమ్' సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. హీరో టామ్ హోలండ్ ప్రదర్శనలో తళుక్కున మెరిసి సందడి చేశాడు. స్పైడర్‌మ్యాన్ వేషధారణలో చిన్నారులను పలకరించి ఉత్తేజ పరిచాడు. పిల్లలతో సరదాగా సెల్ఫీలు దిగాడు. తమ అభిమాన సూపర్ హీరోను ప్రత్యక్షంగా చూసిన పిల్లలు ఎంతో సంబరపడ్డారు.