అమెరికాలో భారీగా మంచు వర్షం - అమెరికాలో భారీగా మంచు
🎬 Watch Now: Feature Video
అమెరికాను మంచు దుప్పటి కప్పేసింది. ఉత్తర వర్జీనియా, న్యూ ఇంగ్లాండ్ ప్రాంతాల్లో మంచు తీవ్రంగా కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వరకూ మంచు కురవగా.. మరికొన్ని ప్రాంతాల్లో 2 అడుగుల ఎత్తు వరకు మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.