చిన్ని శునకాల ఫొటో షూట్​కు రికార్డు బద్దలు - శునకాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 15, 2019, 9:24 AM IST

Updated : Sep 30, 2019, 4:11 PM IST

రష్యా రాజధాని మాస్కోలో చిన్న శునకాలు సందడి చేశాయి. వాటికి నిర్వహించిన ఫొటో షూట్​.. గిన్నిస్​ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఫొటో షూట్​లో మొత్తం 710 కుక్కలు పాల్గొన్నాయి. 370 శునకాలతో అమెరికాలోని ఓహియో పేరిట ఉన్న రికార్డును మాస్కో తిరగరాసింది.
Last Updated : Sep 30, 2019, 4:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.