రాకాసి అలలతో పోటీ పడి గెలిచిన సెబాస్టియన్ - sebastian steudtner biggest wave
🎬 Watch Now: Feature Video
జర్మన్-ఆస్ట్రియన్ సర్ఫర్ సెబాస్టియన్ స్ట్యూడ్‌నర్ చరిత్ర సృష్టించారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన అలలపై సర్ఫింగ్ చేశారు. పోర్చుగల్‌లోని నజారే గ్రామ తీరంలో సెబాస్టియన్ ఈ సాహసం పూర్తి చేశారు. రాకాసి అలలకు పేరు గాంచిన నజారేలో.. గత అయిదేళ్లలోనే అత్యంత భారీ అల వచ్చింది. ఆకాశాన్ని తాకుతుందా అన్నంత ఎత్తులో, అత్యంత వేగంగా దూసుకువచ్చిన అలలతో పోటీ పడుతూ సెబాస్టియన్ సర్ఫింగ్ చేశారు.
TAGGED:
Sebastian new record