మంచులో బైక్ రేస్.. చూస్తే అవుతుంది దిల్ఖుష్ - Kazakhstan BIKE RACE
🎬 Watch Now: Feature Video
కజకిస్థాన్‌లోని అల్మట్టి నగరంలో 2020 ఐస్ ఎఫ్ఐఎం స్పీడ్వే గ్లాడియోటర్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. మంచుతో కప్పేసిన దారిలో జరిగిన ఈ పోటీ.. ఎంతో ఉత్కంఠగా సాగాయి. మలుపు వస్తున్న ప్రతి సారీ ఏదో ప్రమాదం జరగనుందా? అనే భయం మన మదిలో మెదులుతుంది. ఈ పోటీలో రష్యాకు చెందిన డానియల్ ఇవనోవ్ అత్యంత వేగంతో దూసుకొచ్చి ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు.
Last Updated : Feb 29, 2020, 2:00 AM IST