అంతర్జాతీయ టపాసుల పోటీలో టాపర్​ రష్యా - fireworks

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 20, 2019, 7:30 PM IST

Updated : Sep 27, 2019, 4:44 PM IST

మాస్కోలో జరిగిన అంతర్జాతీయ బాణసంచా పోటీల్లో ఆతిథ్య దేశం రష్యా విజేతగా నిలిచింది. పోర్చుగల్​, ఇటలీ 2, 3 స్థానాల్లో నిలిచాయి. రోస్టెక్​ పండుగ పేరిట జరిగిన ఈ పోటీల్లో మొత్తం 8 దేశాలు పోటీపడ్డాయి. ఒక్కో దేశం నుంచి వచ్చిన బృందం 10 నిమిషాల చొప్పున బాణసంచా ప్రదర్శన ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేల మంది తరలివచ్చారు.
Last Updated : Sep 27, 2019, 4:44 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.