కరోనా ఎఫెక్ట్​: సంగీతంతో ఇటలీవాసుల కాలక్షేపం - కరోనా ఎఫెక్ట్​: రోమ్​లో సంగీతంతో కాలక్షేపం!

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 14, 2020, 5:00 PM IST

కరోనా వైరస్ వల్ల ఇటలీ స్తంభించింది. ప్రభుత్వం అదేశాల వల్ల ప్రజలు గృహనిర్బంధంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రోమ్​ నగరంలోని అపార్ట్​మెంట్​లలో కాలక్షేపం కోసం సంగీతం వాయిస్తున్నారు అక్కడి ప్రజలు. ఈ విధంగా ఇతరుల్లో స్ఫూర్తి నింపుతూ ముందుకు సాగుతున్నారు. గిన్నెలు, మరికొన్ని వంటింటి వస్తువులే.. వాయిద్య పరికరాలుగా మారాయి. ఇటలీలో 1,266 మంది మహమ్మారి బారినపడి మృతిచెందారు. మరో 17,660 కరోనా కేసులు నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.