జీరో గ్రావిటీలో 'పిట్‌స్టాప్' పూర్తిచేసిన రెడ్‌బుల్స్ - జీరో గ్రావిటీలో పిట్‌స్టాప్ పూర్తిచేసిన రెడ్‌బుల్స్
🎬 Watch Now: Feature Video
ఇటీవల బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా వన్ రేసులో మాక్స్ వెర్స్టాపెన్స్ టైర్లను కేవలం 1.82 సెకెన్లలో మార్చి.. వేగవంతమైన పిట్స్టాప్ను పూర్తిచేసిన రెడ్‌బుల్ మెకానిక్‌లు మరో అద్భుతం చేశారు. రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కోమోస్ సహాయంతో ప్రపంచంలోనే మొదటిసారి జోరో గ్రావిటీ పిట్స్టాప్ను పూర్తి చేశారు. ఇల్యూషిన్ ఇల్-76 ఎండికె కాస్మోనాట్ శిక్షణ విమానంలో వీరు చేసిన ఈ విన్యాసాల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.