పల్టీలు కొట్టిన కారు.. దృశ్యాలు వైరల్​ - కార్​ రేసింగ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 12, 2019, 4:27 PM IST

రేసులో కార్లు వేగంగా దూసుకెళుతుంటే ఆ మజానే వేరు. డ్రైవర్లు ఎంతో అప్రమత్తతతో ఉండాలి. లేదంటే రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతాయి. చిలీ దేశంలో జరిగిన 'ర్యాలీ చిలీ' కారు రేసులో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రపంచ ర్యాలీ ఛాంపియన్​ షిప్​ విజేత, బెల్జియం డ్రైవర్​ థియరీ న్యూవిల్లే కారు ప్రమాదానికి గురైంది. 8వ స్టేజ్​లో వేగంగా పల్టీలు కొడుతూ దూసుకెళ్లింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కానీ ఈ బెల్జియం డ్రైవర్,అతని కో డ్రైవర్​ నికోలస్​​ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.