ప్రభుత్వ కార్యాలయాలపై పెట్రోల్ బాంబులతో నిరసనలు - ప్రభుత్వ కార్యలాయాలపై పెట్రోల్ బాంబులతో నిరసనలు
🎬 Watch Now: Feature Video
ఇరాక్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు 17వ రోజుకు చేరుకున్నాయి. సెంట్రల్ బాగ్దాద్‌లో నిరసనకారులు ఇరాక్ భద్రతా దళాలపై పెట్రోల్ బాంబులతో దాడి చేసి భవనానికి నిప్పంటించారు. ఈ దృశ్యాలు ఎంతో భయానకంగా ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో 264 మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.