అమెరికా రహదారిపై 'జేమ్స్​ బాండ్'​ తరహా చేజ్​! - Super Bowl victory parade

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 6, 2020, 10:23 AM IST

Updated : Feb 29, 2020, 9:18 AM IST

ఈ వీడియోను చూస్తుంటే గమ్యాన్ని చేరుకునేందుకు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకుంటూ పోటాపోటీగా వెళ్తున్నట్టు ఉంది కదూ. అయితే అలా అనుకుంటే పొరపాటే. ఓ ఆకతాయి చోదకుడు నిబంధనలను ఉల్లంఘించి నిషేధిత రోడ్డులో వెళ్లినందుకు సినీ ఫక్కీలో లాగా పోలీసులు అతడిని వెంటాడి కార్లతో చుట్టుముట్టారు. అనంతరం తుపాకీ పాయింట్​ బ్లాక్​లో గురిపెట్టి చోదకుడితో పాటు కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని కన్సాన్ నగరంలో జరిగింది.
Last Updated : Feb 29, 2020, 9:18 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.