ఈ దుస్తులు చూస్తే మతిపోవాల్సిందే..! - న్యూయార్క్
🎬 Watch Now: Feature Video
న్యూయార్క్‌లో జరుగుతున్న ఫ్యాషన్ వీక్‌లో మోడళ్లు ర్యాంప్‌వాక్‌తో ఆకట్టుకుంటున్నారు. డిజైనర్ జెరెమీ స్కాట్ రూపొందించిన కలెక్షన్స్‌లో వీక్షకులను అబ్బురపరుస్తున్నారు. వీటికి తోడు వినూత్నంగా ఉన్న విగ్‌లు, బూట్లు ధరించి అలరిస్తున్నారు.
Last Updated : Sep 29, 2019, 7:30 PM IST