thumbnail

ఆక్లాండ్​లో అదిరిన నూతన సంవత్సర​ వేడుకలు

By

Published : Dec 31, 2019, 6:40 PM IST

Updated : Dec 31, 2019, 6:54 PM IST

నూతన సంవత్సర వేడుకలు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ నుంచి ప్రారంభమయ్యాయి. న్యూజిలాండ్‌ ప్రజలు 2019కి ఘనంగా వీడ్కోలు పలికి... 2020కి స్వాగతం పలికారు. ఆక్లాండ్‌లోని ప్రఖ్యాత స్కైటవర్‌ వద్ద ఏర్పాటు చేసిన బాణసంచాను తిలకించేందుకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. సంప్రదాయ రీతిలో శంఖం ఊది... నూతన ఏడాదికి కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు.అనంతరం బాణసంచా కాల్చి కొత్త ఏడాదిని ఆహ్వానించారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొని కేరింతలు కొట్టారు.
Last Updated : Dec 31, 2019, 6:54 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.