2020లో టాప్-20 భూగ్రహ ఫొటోలు - space
🎬 Watch Now: Feature Video
2020లో భూగ్రహానికి సంబంధించి వేలాది ఫొటోలు తీసింది అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా. వాతావరణ మార్పులకు అనుగుణంగా భూమి మీద ఎటువంటి పరిణామాలు జరుగతున్నాయో ఈ చిత్రాలకు ద్వారా తెలుసుకోవచ్చు. 2020 ఏడాది కాల గర్భంలో కలిసిపోతున్న నేపథ్యంలో.. ఈ ఏడాదికి సంబంధించి టాప్-20 ఫొటోలను ఓ వీడియో రూపంలో విడుదల చేసింది నాసా.