ఎట్నా విస్ఫోటం.. భారీగా ఎగిసిపడుతున్న లావా - మౌంట్​ ఎత్నా అగ్ని పర్వతం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 25, 2021, 11:16 AM IST

యూరప్​లోనే అత్యంత క్రియాశీలకంగా ఉండే ఇటలీలోని మౌంట్​ ఎట్నా అగ్ని పర్వతం బుధవారం రాత్రి నిప్పులు చిమ్మింది. ఆకాశాన్ని తాకేంతగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. బిలం నుంచి పెద్దఎత్తున లావా ఉబికి వస్తూ దిగువకు జారుతోంది. ఎర్రటి జ్వాలలు భయంగొల్పే రీతిలో కనిపిస్తోంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.